టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM
* రేపు విజయనగరం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
* రాజాం పట్టణంలో బ్లేడుతో కోసుకున్న మాజీ CRPF జవాన్
* సాలూరులో నేలకొరిగిన వరి పంటను పరిశీలించిన మాజీ మంత్రి పీడిక రాజన్నదొర
* కాశీబుగ్గ దుర్ఘటనపై PPM జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సంధ్యారాణి