BREAKING: ఫలితాలు విడుదల

BREAKING: ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా అత్యున్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలైన సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 27వ తేదీతో ఇంటర్వ్యూలు ప్రక్రియ పూర్తి కావడంతో, కమిషన్ ఫలితాలను వెల్లడించింది. ఈ సారి IASకు 180, IFSకు 55, IPSకు 150, గ్రూప్-A సెంట్రల్ సర్వీసెస్‌కు 507, గ్రూప్-B సర్వీసెస్‌కు 195 మంది ఎంపికయ్యారు.ఫలితాల కోసం upsc.gov.inను సంప్రదించండి.