VIDEO: 'రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి'
SKLM: రాజకీయాలకు అతీతంగా ముఖ్య మంత్రి సహాయనిధి ద్వారా పేద వర్గాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో మంగళవారం వివిధ అనారోగ్యాల కారణంగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన 9 మంది లబ్ధిదారులకు చెక్కులను ఆయన అందజేశారు.