వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు
KMR: పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ గారు వారి పేట గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోపరేట్ సొసైటీ అధ్యక్షులు స్వామి గౌడ్ మరియు కోపరేట్ సొసైటీ సభ్యులు బైండ్ల కళావతి రామస్వామి పెద్దలు బాలరాజు గౌడ్, బిక్షపతి, లక్ష్మారెడ్డి, గోపాల్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు.