VIDEO: 'జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోండి'

VIDEO: 'జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోండి'

W.G: ఈనెల 29న భీమవరం ఎస్ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే జాబ్ మేళాను నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో మాట్లాడారు. ఈ జాబ్ మేళాలో సుమారు 28 ప్రముఖ కంపెనీలతో పాటు మరికొన్ని ఇతర కంపెనీలలో అవకాశాలు కల్పిస్తున్నారన్నారు.