VIRAL VIDEO: కారు ఢీకొని వ్యక్తి మృతి
TG: మెదక్ జిల్లా కుల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న శ్రీధర్ అనే వ్యక్తిని కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి గాల్లోకి ఎగిరి పల్టీలు కొడుతూ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.