'విద్యారంగంలో సాంకేతికత కీలక పాత్ర'

'విద్యారంగంలో సాంకేతికత  కీలక పాత్ర'

SRCL: ఆధునిక యుగం విద్యారంగంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని, చందుర్తి మండల విద్యాధికారి వినయ్ కుమార్ అన్నారు. చందుర్తి మండలం సనుగుల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం ప్యానెల్ బోర్డు ప్రారంభోత్సవం స్థానిక సర్పంచ్ లావణ్యతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధన చేయలన్నారు.