'ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం'

RR: ప్రజారోగ్య పరిరక్షణే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. న్యామతాపూర్ గ్రామానికి చెందిన సంతోజు పరిపూర్ణచారి ఆరోగ్య సమస్యలతో నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. వైద్యఖర్చుల కోసం సీఎంరిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా, కసిరెడ్డి సహకారంతో బాధితుడికి రూ.82వేలు మంజూరయ్యాయి.