VIDEO: నెల్లూరులో లారీ బీభత్సం.. ఆరుగురు మృతి
నెల్లూరు జిల్లాలోని ఎన్టీఆర్ నగర్ జాతీయరహదారిపై చేపల లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. లారీ చింతారెడ్డిపాలెంలో వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. పలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కాగా, స్పందిచిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.