2025లో రికార్డు స్థాయిలో ఉద్యోగుల కోత!
అమెరికాలో భారీగా లేఆఫ్స్ జరిగాయి. అక్కడి కంపెనీలు అక్టోబర్‌లో 1,53,074 ఉద్యోగులను ఇంటికి పంపించేసినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇది SEPలో నమోదైన సంఖ్య కంటే మూడు రెట్లు ఎక్కువట. దీంతో ఏడాదిలో మొత్తం లేఆఫ్స్ సంఖ్య 1.09 మిలియన్లకు పైగా పెరిగినట్లు, గతేడాదితో పోలిస్తే 65 శాతం అధికమని తెలిపాయి.