కొత్తపేటలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు

కొత్తపేటలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు

E.G: డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ఈ ఓటింగ్ ప్రక్రియ లో పాల్గొంటున్నారు. ఎన్నికల అధికారి ఆర్వొ జీ.వి.వి సత్యనారాయణ ఆధ్వర్యంలో చాలా పకడ్బందీగా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి.