నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

PLD: గుండ్లపాడు సబ్‌ స్టేషన్‌లో ఎంఆర్డీఎస్ పరీక్షల నిర్వహణ కారణంగా వెల్దుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. సాయంత్రం 4 నుంచి 5:30 గంటల వరకు గంటన్నర పాటు సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ డీఈఈ రామయ్య తెలిపారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.