నేడు జిల్లాకు సీఎం, డిప్యూటీ సీఎం

నేడు జిల్లాకు సీఎం, డిప్యూటీ సీఎం

ATP: ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరుతో కూటమి ప్రభుత్వం నేడు అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారి పార్టీ పేరుతో నిర్వహిస్తున్న సభ కావడంతో జిల్లాలో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. CM చంద్రబాబు, Dy. CM పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తదితర ప్రముఖ నాయకులు ఈ సభకు హాజరవుతారు. ఈ సభలో 15 నెలల పాలనపై వివరించనున్నారు.