సర్పంచ్‌కు వినతిపత్రం అందించిన ఆశావర్కర్లు

సర్పంచ్‌కు వినతిపత్రం అందించిన ఆశావర్కర్లు

MHBD: కురవి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బాదావత్ లక్ష్మీరాజునాయక్‌ని ఆశా వర్కర్లు నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యల పరిష్కారం కోసం సహకరించాలని వారు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, కృషి చేస్తానని తెలిపారు. మండల అధ్యక్షురాలు సిరసాని కాళేశ్వరి, మండల కోశాధికారి దుండ్రా నిర్మల, విజయ, భద్రకాళి తదితరులున్నారు.