VIDEO: ప్రశాంతంగా పోలింగ్ షార్ట్: RDO రాధాబాయి

VIDEO: ప్రశాంతంగా పోలింగ్ షార్ట్: RDO రాధాబాయి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైందని వేములవాడ ఆర్డీవో రాధాబాయి గురువారం మీడియాకు తెలిపారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 61 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు, 51 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్, 902 పోలీసులు సిబ్బంది బందోబస్తు చేస్తున్నట్లు తెలిపారు.