బస్సును వెనుకనుంచి ఢీకొన్న ఆటో

బస్సును వెనుకనుంచి ఢీకొన్న ఆటో

ADB: జిల్లా గుడిహత్నూర్ మండలం సీతగొండి గ్రామం జాతీయరహదారిపై ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఆటో ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 5 గురికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్సులో అదిలాబాద్ రిమ్స్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా క్షతగాత్రులది గుడిహత్నూర్ మండలం గుర్జ గ్రామం అని తెల్సింది.