ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలకు టెండర్లు దాఖలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలకు టెండర్లు దాఖలు

MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలకు గురువారం సాయంత్రానికి 54 టెండర్లు దాక లైనట్టు అధికారులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లో 28, నారాయణపేట 5, గద్వాల 11, నాగర్ కర్నూలు జిల్లాలో 10 దరఖాస్తులు వచ్చినట్టు పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు ఎటువంటి దరఖాస్తులు రాలేదన్నారు. రాబోయే రోజుల్లో టెండర్లు పెరిగే అవకాశం ఉందన్నారు.