'తెలంగాణలో యూరియా కొరతకు డీలర్లే కారణం'

'తెలంగాణలో యూరియా కొరతకు డీలర్లే కారణం'

SRPT:  తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరతకు కొంతమంది డీలర్లే కారణమని. జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో కోదాడ పట్టణంలో ఆరోపించారు. యూరియాలో బ్లాక్ మార్కెట్‌లో నిల్వచేసి, ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని ఆరోపించారు. వెంటనే అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్నిఆయన డిమాండ్ చేశారు.