'మంచి భోజనం విద్యార్థులకు అందించాలి'

'మంచి భోజనం విద్యార్థులకు అందించాలి'

SRD: విద్యార్థులకు మంచి పోషకాలు ఉన్న భోజనాన్ని మధ్యాహ్న భోజనంలో అందించాలని మాధ్వార్ తండా సర్పంచ్ వడిత్యా సర్దార్ సూచించారు. గుణుకులకుంట ప్రాథమిక పాఠశాలను ఆయన ఇవాళ పరిశీలించారు. పాఠశాల ఆవరణలోనే వంట చేయాలని ఎండీఎం వర్కర్లు లచ్చమ్మ, సువర్ణలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.