భీమిలిలో పీజీఆర్ఎస్‌కు నాలుగు వినతులు

భీమిలిలో పీజీఆర్ఎస్‌కు నాలుగు వినతులు

VSP: భీమిలి జోనల్ కార్యాలయంలో సోమవారం జడ్సీ టీ. నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి నాలుగు వినతులు వచ్చాయి. ఇంజినీరింగ్ విభాగానికి రెండు, ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక విభాగాలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. వీటిని పరిష్కరించే నిమిత్తం ఆయా విభాగాలకు బదలాయించామని కార్యాలయ పర్యవేక్షక అధికారి ఎస్. శ్రీనివాస్ పేర్కొన్నారు.