హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ జాతీయ న్యాయ దినోత్సవం.. ట్యాంక్ బండ్ వద్ద ఏక్ నయీ దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంవిధాన్ శక్తి రన్
☞ మాదాపూర్‌లో ఫుట్ పాత్‌లపై అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులను తొలగించిన హైడ్రా
☞ నగరాన్ని 'వైర్‌లెస్ సిటీ' గా మార్చేందుకు రూ. 4,051 కోట్ల భారీ ప్రాజెక్టును ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం
☞ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్