కొచ్చి చేరుకున్న LPG నౌక
హర్మూజ్ నుంచి LPGతో కూడిన అపోలో ఓషన్ ట్యాంకర్ కేరళ కొచ్చి పోర్టుకు చేరుకుంది. ఈ నౌక 9,086 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని మోసుకొచ్చింది. షిప్ టు షిప్ విధానం ద్వారా సముద్రంలోనే అపోలో ఓషన్ నుంచి మరో నౌకలోకి ఎల్పీజీని విజయవంతంగా అధికారులు బదిలీ చేశారు. మరోవైపు రష్యా నుంచి నెవా అనే చమురు ట్యాంకర్ 1,084.80 మెట్రిక్ టన్నుల ముడి చమరుతో కొచ్చికి చేరుకుంది.