MG యూనివర్సిటీలో నీటి కొరత

MG యూనివర్సిటీలో నీటి కొరత

నల్లగొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది . నెల రోజుల నుండి యూనివర్సిటీలో వాటర్ రాక విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న కూడా సమస్య పరిష్కారం చేయట్లేదని విద్యార్థులందరూ ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారమయ్యే అంతవరకు నిరసన విరమించమని ఆందోళన చేపట్టారు.