రైల్వే అండర్ మార్గంలో నిలిచిపోయిన వరద నీరు ఇబ్బందుల్లో ప్రజలు

SKLM: టెక్కలి నియోజకవర్గం బోరగాన్ గ్రామంలో రైల్వే అండర్మార్గంలో వరద నీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. ఈ రైల్వే అండర్ మార్గంలో నిలువెత్తు నిలిచిపోవడంతో ద్విచక్రవాహనదారులు వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అయినప్పటికీ రైల్వే కాంట్రాక్టర్ గాని, అధికారులు కానీ పట్టించుకోకపోవడం బాధాకరం అని స్థానికులు వాపోతున్నారు.