VIDEO: బాలానగర్‌లో అస్తవ్యస్తంగా మురుగు కాల్వలు
MBNR: బాలానగర్‌లో ఇటీవలే నూతన ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. రోడ్లపై కంకర, ఇసుక పోయడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకపోయి.. అండర్ డ్రైనేజీ పైపుల్లో ఇరుక్కుపోయింది. దీంతో పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ముందు మురుగు బయటికి వస్తుండడంతో సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఈ ఘటనపై పంచాయతీ సిబ్బందిని వివరణ కోరగా.. రెండు రోజుల్లో పాత కొత్త పైపులైను నిర్మిస్తామని తెలిపారు.