'ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి'
SRPT: పాలకవీడు మండలం శూన్య పహాడ్ గ్రామంలో పోలీస్ కళా బృందంతో ఎన్నికల నియమావళి పై బుధవారం రాత్రి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ చరమందరాజు పాల్గొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.