VIDEO: రెండు రోజుల్లో అయ్యప్ప దర్శనం.. అంతలోనే

VIDEO: రెండు రోజుల్లో అయ్యప్ప దర్శనం.. అంతలోనే

PLD: చిలకలూరిపేట వద్ద గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. వారిలో నలుగురు అయ్యప్ప మాలలో ఉండి, రెండు రోజుల్లో దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మృతులు రామిరెడ్డి, శ్రీకాంత్, మహేశ్ బాబు, యశ్వంత్, వాసు.. వీరందరి వయస్సు 21 లోపే ఉండటం బాధాకరం.