రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం: జేసీ

రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం: జేసీ

VSP: రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు అనకాపల్లి జేసీ జాహ్నవి తెలిపారు. కొత్త బియ్యం కార్డులు కూడా జారీ చేస్తున్నట్లు చెప్పారు. రైస్ కార్డుల్లో సభ్యుల చేర్పు, తొలగింపు, కార్డుల సరెండర్, చిరునామా మార్పులు చేపట్టినట్లు పేర్కొన్నారు. గురువారం నుంచి మార్పుల ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.