ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

SKLM: పలాస నియోజకవర్గంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. పలాసలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గౌత శిరీష పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం కాశీబుగ్గలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకొని పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ కార్యకర్తలను సన్మానించారు.