జిల్లాలో జడ్పీటీసీ రిజర్వేషన్ల వివరాలు
WNP: జిల్లాలోని 15 జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను అధికారులు అధికారికంగా వెల్లడించారు. వనపర్తి ఎస్టీ జనరల్, ఏదుట్ల ఎస్సీ మహిళ, గోపాల్ పేట, చిన్నంబావి ఎస్సీ జనరల్, పెబ్బేరు, పానగల్, వీపనగండ్ల బీసీ జనరల్, కొత్తకోట, పెద్దమందడి, ఘన్ పూర్ బీసీ మహిళ, మదనాపూర్, రేవల్లి (UR) మహిళా, అమరచింత, ఆత్మకూరు, శ్రీరంగాపూర్ (UR) జనరల్ రిజర్వేషన్లు వెల్లడించారు.