ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

VKB: దోమ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిని ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలని పరిశుభ్రత పాటించాలని అన్నారు. అనంతరం ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.