విజయ్‌తో పెళ్లి.. స్పందించిన రష్మిక
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2026 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై రష్మిక స్పందించింది. 'ఈ వార్తలను నేను ఇప్పుడే ధ్రువీకరించలేను. అలాగని ఖండించలేను. పెళ్లి గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాను. తప్పకుండా మీ అందరితో పంచుకుంటాను' అని తెలిపింది.