VIDEO: విజయవాడలో గంజాయి చాక్లెట్లు స్వాధీనం

VIDEO: విజయవాడలో గంజాయి చాక్లెట్లు స్వాధీనం

NTR: విజయవాడలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల రైల్వే స్టేషన్‌లో పోలీసులు భారీగా తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా రైల్వే స్టేషన్‌లో గంజాయి చాక్లెట్లు కలకలం రేపింది. విజయవాడ పోలీస్ స్టేషన్‌లో ఏలూరు నుంచి వస్తున్న ట్రైన్లు పోలీసులు తనిఖీ చేయగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే డీఎస్పీ రత్నరాజు తెలిపారు.