అరుదైన రికార్డు సృష్టించిన హార్ధిక్ పాండ్యా

అరుదైన రికార్డు సృష్టించిన హార్ధిక్ పాండ్యా

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. హార్దిక్ కంటే ముందు అర్షదీప్ (108), బుమ్రా (100) ఉన్నారు. అలాగే, మరో 61 పరుగులు చేస్తే T20Iల్లో హార్ధిక్ 2 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. టీ20ల్లో 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా హార్దిక్ నిలిచాడు.