VIDEO: 'స్టేడియం పనులు త్వరగా పూర్తి చేయండి'

VIDEO: 'స్టేడియం పనులు త్వరగా పూర్తి చేయండి'

శ్రీకాకుళంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం సాయంత్రం పర్యటించారు. ఈ మేరకు కె.ఆర్ స్టేడియం నిర్మాణ పనులను పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేడియం నిర్మాణం సకాలంలో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం HUDCO కాలనీ పార్క్‌ను పరిశీలించారు. ఇందులో ఎమ్మెల్యే శంకర్, అధికారులు పాల్గొన్నారు.