కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ కలసపాడులో కడుపు నొప్పి తాళలేక 17 ఏళ్ల బాలుడు ఆత్మహత్య
☞ కడపలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. 9 మంది అరెస్ట్
☞ MLA వరదరాజుల రెడ్డి నాపై ఒక్క అవినీతిని కూడా నిరూపించలేకపోయారు: మాజీ MLA రాచమల్లు
☞ అన్నమయ్య: బండపల్లిలో ఆటో, లారీ ఢీ.. రైతు మృతి