రహదారి భద్రతపై అవగాహన సదస్సు

రహదారి భద్రతపై అవగాహన సదస్సు

AKP: రాంబిల్లిలో శనివారం రహదారి భద్రతపై పోలీస్, రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పరవాడ DSP విష్ణు స్వరూప్, డీటీఓ మనోహర్ మాట్లాడుతూ.. రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలన్నారు. పరిమిత వేగంతో వాహనాలు నడపాలన్నారు. ఓవర్ లోడ్‌తో వాహనాలు నడపవద్దన్నారు.