ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవాలు
NDL: బేతంచెర్ల మండలం శంకరపురం గ్రామంలో ఇవాళ కార్తీకమాసం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి వృషబరాజముల పాలపండ్ల మొదటి విజేత కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామ చెందినవి నిలిచాయి. విజేతలకు వరుసగా రూ. 30,000, రూ. 25,000, రూ.20,000,రూ.15,000, రూ.10,000, రూ.5,000 నగదు బహుమతులను గ్రామ పెద్దలు అందచేశారు.