VIDEO: 'కరెంట్ షాక్‌తో వృద్దుడికి అస్వస్థత'

VIDEO: 'కరెంట్ షాక్‌తో వృద్దుడికి అస్వస్థత'

SKLM: నందిగాం మండలం సుభద్రాపురంలో ఓ వృద్ధుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. సుభద్రాపురం సమీపంలో ఉన్న ఇటుకుల ఫ్యాక్టరీలో పని చేస్తున్న బృందావన్ ప్రధాన్ అనే వృద్ధుడు శనివారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యారు. తక్షణం స్థానికులు టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మొరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.