పర్యావరణం కోసం మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

పర్యావరణం కోసం మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

NLR: నగరంలో ఆదివారం పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు 8 వేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. గాంధీ బొమ్మ సెంటర్ శ్రీ వెంకటరమణ షాపి, శ్రీ శ్రీ ఏజెన్సీ, ఆంధ్రప్రదేశ్ పేపర్‌ల మర్చంట్ అసోసియేషన్‌ల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవతి, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మోహన్ రాజులు ప్రారంభించారు.