'సేంద్రియ ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి డిమాండ్'

'సేంద్రియ ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి డిమాండ్'

BDK: సేంద్రియ ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. బుధవారం పాల్వంచ మండలం కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన చరిత సేంద్రియ కౌజు పిట్టల పెంపకం యూనిట్ను కలెక్టర్ సందర్శించారు. యూనిట్‌లో అమలవుతున్న సేంద్రియ పద్ధతులు, కౌజు పిట్టల పెంపకం విధానాలు, పరిశుభ్రత, ఉత్పత్తి ప్రక్రియలు పరిశీలించారు.