చిట్‌చాట్‌లో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దానిపై CBI విచారణకు కట్టుబడి ఉన్నామని.. కానీ, కాంగ్రెస్ స్టాండ్ మారిందన్నారు. మెట్రో లైన్ల విస్తరణకు.. పాత కంపెనీ ముందుకు రావట్లేదని తెలిపారు. రాహుల్ గాంధీ ఎందుకు యాత్ర చేస్తున్నారో కాంగ్రెస్ నేతలకే తెలియదని ఎద్దేవా చేశారు.130వ రాజ్యాంగ సవరణ చేస్తే ఎందుకు భయపడుతున్నారన్నారు.