చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ఇక 'సుప్రీం' ట్రైనింగ్ సెంటర్

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ఇక 'సుప్రీం' ట్రైనింగ్ సెంటర్

ASR: పంచాయతీ రాజ్ అదనపు కమీషనర్ మరియు జిల్లా పంచాయతీ అధికారి కె.పి. చంద్రశేఖర్ ఆదేశాల మేరకు, ఐ.పోలవరం గ్రామ పంచాయతీలోని 'చెత్త నుంచి సంపద' (SWPC) కేంద్రాన్ని సుప్రీం లోకల్ ట్రైనింగ్ సెంటర్గా అధికారులు మార్చారు. గురువారం సర్పంచ్ కుంజం వెంకటలక్ష్మి, ఎంపీపీ బంధం శ్రీదేవి కలిసి వర్మీ పిట్స్‌లో వానపాములను వదిలి సేంద్రియ ఎరువు తయారీని ప్రారంభించారు.