నేడు పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

RR: మియాపూర్ డివిజన్ పరిధిలో నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు. మయూరినగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులకు రూ.కోటి 11 లక్షల వ్యయంతో శంకుస్థాపన, మల్టీ జనరేషన్ పార్క్ ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.