మండల ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం

NRPT: కొల్పూరు గ్రామం మాగనూరు మండలం జిల్లా పరిధిలోనే కొల్పూర్ గ్రామపంచాయతీ ఆవరణలో మండల ప్రాథమిక పాఠశాలలో ప్రధమ ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో తల్లిదండ్రుల మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విష జ్వరాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, ఇంటిదగ్గర పిల్లల చదువులపై తల్లిదండ్రుల పాత్రపై చర్చించలు జరిపారు.