మాలేపాటి రవీంద్ర నాయుడుతో ప్రజల భేటీ

మాలేపాటి రవీంద్ర నాయుడుతో ప్రజల భేటీ

NLR: దగదర్తి మండలంలోని పలు గ్రామాల ప్రజలు సోమవారం మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడుని కలిసి గృహ నిర్మాణం, పెన్షన్, రెవెన్యూ సమస్యలను వివరించారు. ఈ మేరకు ఆయన అధైర్యపడవద్దని, అందరికీ న్యాయం చేస్తానని మాలేపాటి హామీ ఇచ్చారు. అనంతరం అక్కడికి వచ్చిన వారందరికీ భోజన సదుపాయం కల్పించారు.