నేడు ఈ ప్రాంతాలలో పవర్ కట్
SKLM మెళియాపుట్టి మండలం తిడ్డిమి ఫీడర్ పరిధిలో 33 KV విద్యుత్ లైన్ మరమ్మత్తు పనులు కారణంగా విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు ఈ ఈ నరసింహ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.పెద్దపద్మాపురం, సిరియ ఖండి, కోసమల,వసుంధర, మెళియా పుట్టి, పెద్ద మడి తదితర గ్రామాల్లో శనివారం ఉ. 8 నుంచి 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు ఉండదన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.