VIDEO: మున్సిపాలిటీ కార్యాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్

VIDEO: మున్సిపాలిటీ కార్యాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్

MHBD: తొర్రూరు మున్సిపాలిటీ కార్యాలయానికి డెకరేషన్ కాంట్రాక్టర్ జలగం శంకర్ బుధవారం తాళం వేశారు. గత 4 ఏళ్లుగా డెకరేషన్, లైటింగ్, ప్రభుత్వ కార్యక్రమాలకు పనులు చేశానని, రూ.16 లక్షల పెండింగ్ బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ చర్యకు పాల్పడ్డానన్నారు. అధికారులు స్పందించకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు