NDA విజయం.. జాగ్రత్తగా ఉండాలన్న కమల్ హసన్
బీహార్‌లో NDA కూటమి ఘనవిజయం సాధించటంపై రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం నిజాయితీగా జరిగిందో లేదో అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఈవీఎంలో కొంత అవకతవకలు జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. SIR విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.