VIDEO: 'నిరసన, ధర్నా చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది'

VIDEO: 'నిరసన, ధర్నా చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది'

SRCL: ప్రజాస్వామ్యంలో నిరసన, ధర్నా చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ అన్నారు. సిరిసిల్లలోని పోలీస్ స్టేషన్‌లో శనివారం ఆయన మాట్లాడారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆశ వర్కర్లు హైదరాబాద్ ధర్నాకు వెళ్తుంటే అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. సీఎం ఓవైపు ధర్నాలు నిరసనలు తెలుపచ్చని మరోవైపు అరెస్ట్ చేయిస్తున్నారన్నారు.